Aplify - Local Marketplace
Back to listings
Photo 1
1 / 8

Almost brand new bicycle in showroom condition, used for only 25 days.

2026 BSA 2026 · 1st Owner · ₹5,000 in Raithupeta, Nandigama. Listed 26 Nov 2026.

₹5,000
Negotiable

Key details

Brand
BSA
Model
2026
Manufacturing Year
2026
Ownership
1st Owner
Seller Type
Owner

Description

కొత్త సైకిల్ (కేవలం 25 రోజులు మాత్రమే వాడినది) ఒరిజినల్ బిల్లుతో అమ్మకానికి ఉంది. - కొన్న ధర: ₹5,600 (రాఖీ పండుగకు కొన్నాము, ఒరిజినల్ బిల్లు ఉంది). - అమ్మడానికి కారణం: మా పాప (8వ తరగతి) స్కూల్ కి వెళ్ళడానికి కొన్నాము. కొన్న 25 రోజులకే మేము శ్రీవిద్య స్కూల్ ఎదురుగానే ఇల్లు షిఫ్ట్ అయ్యాము. 10వ తరగతి వరకు అక్కడే ఉంటుంది కాబట్టి సైకిల్ అవసరం లేక అమ్మేస్తున్నాము. - కండిషన్: షోరూమ్ కండిషన్‌లో ఉంది, ఎలాంటి రిపేర్లు లేవు. - ధర: ₹4,500 (జెన్యూన్ కొనుగోలుదారులకు ₹500 వరకు తగ్గించబడును). - అడ్రస్: శ్రీవిద్య స్కూల్ ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్. ఆసక్తి గలవారు సంప్రదించగలరు.

Details
Category
Bikes / Bicycles
Location
Raithupeta, Nandigama
Posted
26 November 2026
Last updated
26 November 2026
Views
4
Ad ID
6b084c7f6a633a1dbb8d5604
V

venkat

Others

Member since Nov 2026

KYC not verifiedPhone verified

Raithupeta, Nandigama

Safety tips

Meet in a safe public place

Check the item before payment

Never share financial information

Report suspicious activity