
full time working maids service workers and baby care service nannies and old people's patience care service workers and cooking and cleaning house
Services in Hyderabad. Listed 1 Nov 2022.
Description
🙏.. లైఫ్ బ్యూటీఫుల్ హోమ్ కేర్ సర్వీసెస్..🙏 అందరికీ నమస్కారం అండి..🙏 మీ ఇంట్లో తల్లిదండ్రులు 65 నుంచి 85 వరకు ఉన్న అమ్మకి సేవ చేయడానికి ఒక్క అమ్మాయి మరియు నాన్న కీ సేవ చేయడానికి ఒక్క అబ్బాయి మరియు బెడ్ మీద పడుకున్న పెషేంట్స్ చూసుకోవడానికి అబ్బాయిలు మరియు అమ్మాయిలు ఇంకా బెడ్ మీద పడుకున్న పెషేంట్స్ కీ డైపర్ మార్చడానికి వర్కర్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీకు నమ్మకస్తులైనా వ్యక్తులు కావాలనుకుంటే మాకు క్రింద నెంబర్ కి కాల్ చేయండి.... మీరు ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలను చూసుకోవడానికి మరియు వాళ్ళకి అన్నం తినిపించడం ఇంకా స్నానం చేయించడం అన్ని పనులు చేయడానికి ఆయాలు పంపిస్తాం........ మీ ఇంట్లో ఎంతమంది ఉన్నా వంట పని చేయటానికి ఇంకా చిన్న చిన్న పనులను చేయడానికి మరియు హౌస్ కీపింగ్ చేయడానికి మరియు క్లీనింగ్ చేయడానికి అన్ని పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు
690288180e93d2bac20c3b1d