
నేను ఈ ఐ ఫోన్ 2nd లో కోనాను ఆది కేవలం 2000 లకే ఒక 6 months బాగానే పని చేసింది ఒక సడన్ గా లాక్ ఐపోయింది ఎన్ని షాప్స్ లో చూపించిన ఇది ఓపెన్ అవ్వదు అని చెప్పారు.కారణం ఆ ఫోన్ మొదట కొన్నా వ్యక్తి లాక్ వేశాడు అని అర్థం అంటా...సో ఇంకా ఫోన్ నాకు ఎందుకు పనికి రాదు అని దానిలో ఉన్న స్పేర్ పార్ట్స్ అమ్మడానికి సిద్ధం అయ్యాను .... ఈ ఐఫోన్ లో display,battary,speaker, అన్ని బాగా పని చేస్తున్నాయి కావలసిన వారు నన్ను కాంటాక్ట్ అవ్వగలరు
6a4b8f27bac8380fda22ef02Meet in a safe public place
Check the item before payment
Never share financial information
Report suspicious activity