
విశ్వశ్రీ ప్రాజెక్ట్ వారి 2వ కొత్త ప్రాజెక్ట్ ప్రారంభం. AP లో మార్కాపురం పరిధిలో కొనకనమెట్ల మండలంలో. మార్కాపురం to హైదరాబాద్ 565 హైవేకి తారు రోడ్డు ఫేసింగ్ తో మా వెంచర్ కలదు. ఒక గజం విలువ 702/- ఎర్రచందనం మొక్కతో ఇవ్వబడును. 25సెంట్లు భూమి 100 ఎర్రచందనం మొక్కలతో 8,49,999/- కే ఇవ్వబడును. వెంచర్ వివరములు..... 1.ఫ్లాట్ కి 30×20 రోడ్లు ఇవ్వబడును.* 2.పర్మినెంట్ (సిమెంట్ ) నేమ్ బోర్డ్స్ 3.యూనిట్ కి కొలతలతో 4 వైపులా సరిహద్దు రాళ్లు. 4.పర్మినెంట్ షెడ్. 5.ఎలక్ట్రికల్ పవర్ 6.Drip ద్వారా ప్రతి ఒక్కరికి నిరంధించును. 7.వెంచర్ చుట్టూ Net ఫెన్సింగ్ 8.వెంచర్ నందు Main Gate. 9.(2 years) లోపు మొక్క చనిపోతే కొత్త మొక్క వేయబడును. 10.C C camara ఏర్పాటు చేయబడును 11.కంపెనీ పేరు తో కస్టమర్ కి భూమి మరియు మొక్కల తో కలిపి రిజిస్ట్రేషన్ చేయబడును. 12.కంపెనీ పేరుతో లీజ్ అగ్రిమెంట్ ఇవ్వబడును. 13.1B, అడంగల్ ఆన్ లైన్ లో మీ పేరు నమోదు చేసి, పట్టాదారు Pass Book ఇవ్వబడును. 14. లీగల్ ఒపీనియన్. 15.సాయిల్ టెస్ట్ రిపోర్ట్. 💯 క్లియర్ డాక్యుమెంట్.
69cd3b90f0541f56ee966805Meet in a safe public place
Check the item before payment
Never share financial information
Report suspicious activity